id
stringlengths
1
5
label
int64
0
59
text
stringlengths
2
215
label_text
stringlengths
8
24
1326
3
ఆ రెస్టారెంట్ బయటకు తీయండి ఇస్తుందా
takeaway_query
1328
13
ఈరోజు వాతావరణం ఎలా ఉంది
weather_query
1329
13
ఈరోజు వాతావరణం సాధారణంగా ఉంది
weather_query
1330
57
ఈ పాట పేరు ఏంటి
music_query
1331
57
ఇది ఎవరి పాట
music_query
1332
57
నేను ఈ పాటను ఎక్కడ కనుగొనగలను
music_query
1335
43
నాకు సోను నిగమ్ సంగీతం అంటే ఇష్టం దానిని ప్లే చేయండి
music_likeness
1338
23
నేను రేపు ఏమి అలారములు షెడ్యూల్ చేశాను
alarm_query
1339
23
ఉదయం ఏ అలారాలు సెట్ చేయబడతాయి
alarm_query
1340
0
పద్ధెనిమిదవ తారీకు సోమవారమా ఆదివారమా
datetime_query
1341
0
సంక్రాంతి ఏ రోజు
datetime_query
1342
43
ఆ పాట నాకు ఇష్టమైనది
music_likeness
1343
45
పాత క్లాసిక్ సంగీతం ప్లే చేయి
play_music
1344
45
పాత nineties classic సంగీతాన్ని ప్లే చేయడానికి ప్రయత్నించు
play_music
1345
0
యాభై వేల రెండు వందల పదిహేడవది
datetime_query
1347
0
లక్షా యాభై వేల రెండు వందల పదిహేడవది
datetime_query
1348
0
ప్రస్తుత సమయం చెప్పగలరా
datetime_query
1350
13
ఈ వారం వాతావరణం ఎలా ఉంది
weather_query
1353
35
నేను నా హోమ్ థియేటర్ స్పీకర్లు తగ్గించాలి అనుకుంటున్నాను
audio_volume_down
1355
31
సిస్టమ్ దయచేసి లైట్లను మసక నీలం రంగులోకి డిం చేయి
iot_hue_lightdim
1356
1
దయచేసి లేత రంగును ఊదా రంగుకు మార్చండి
iot_hue_lightchange
1358
45
నాకు మ్యూజిక్ ట్రాక్ కావాలి
play_music
1359
45
సామజ వర గమన మ్యూజిక్ ట్రాక్ ప్లే చేయి
play_music
1362
24
సాకెట్ ఆన్ చేయండి
iot_wemo_on
1363
24
నా కోసం సాకెట్‌ను అందుబాటులో ఉంచు
iot_wemo_on
1364
8
సాకెట్ ని ఆఫ్ పరిస్థితి లో ఉంచు
iot_wemo_off
1366
14
వాల్యూమ్‌ను కొద్దిగా పైకి పైచండి
audio_volume_up
1367
35
వాల్యూమ్ తక్కువగా చేయండి
audio_volume_down
1368
31
లైట్లు టర్న్ డవున్ చేయి
iot_hue_lightdim
1369
22
నా కోసం జెమినీ న్యూస్ ప్లే చెయ్యగలవా
news_query
1370
22
నాకు ఇప్పుడే సి. ఎన్. ఎన్. న్యూస్ చెప్పండి
news_query
1373
14
మీరు పైకి మాట్లాడగలరా
audio_volume_up
1375
14
మీరు గట్టిగ మాటలడగలరా
audio_volume_up
1376
40
దయచేసి బాత్రూమ్ లైట్ ఆఫ్ చేయండి
iot_hue_lightoff
1378
3
ఓలి జంపింగ్ బీన్స్ డెలివర్ ఇస్తుందా
takeaway_query
1381
14
సంగీత పరిమాణాన్ని పెంచండి
audio_volume_up
1382
45
షఫుల్‌లో సంగీతాన్ని ప్లే చేయి
play_music
1384
0
ఈ నెల మూడవ శుక్రవారం ఏ తేదీ
datetime_query
1386
0
ఈరోజు నుంచి రెండు బుధవారాలు వెనుకి తేదీ ఏమిటి
datetime_query
1388
13
శనివారం వర్షం కురుస్తుంది
weather_query
1389
13
శనివారం వాతావరణం ఎలా ఉంటుంది
weather_query
1390
13
ఓల్లీ శనివారం వాతావరణం ఎలా ఉంటుంది
weather_query
1391
13
ఒల్లీ అది శనివారం బాగుంటుంది
weather_query
1392
5
హే ఒల్లీ ఏమైంది
general_greet
1393
0
సమయం
datetime_query
1394
0
ఇపుడు సమయం ఎంత
datetime_query
1395
0
గడియారంలో ఎంత
datetime_query
1396
45
శ్రీరాం ద్వారా సంగీతం ప్లే చేయండి
play_music
1397
45
ఇండియన్ రాక్ బ్యాండ్ ప్లే చెయ్
play_music
1398
45
సిద్ శ్రీరామ్ మ్యూజిక్ ప్లే చేయి
play_music
1399
13
నేను ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తాను
weather_query
1402
45
దయచేసి కొన్నిజాజ్ ప్లే చేయి
play_music
1403
45
టాప్ ఇరవై జాజ్ హిట్స్ ఏంటి
play_music
1405
13
ప్రస్తుతం రాజమండ్రి లో ఎంత వేడి గా ఉంది
weather_query
1407
45
రన్ ప్లే చేయి
play_music
1408
45
రాజి ఆడండి
play_music
1409
45
షోలే ఆడండి
play_music
1410
56
నాకు కొంచం కాఫీ తయారు చేయండి
iot_coffee
1411
56
ఓలీ నాకు కాఫీ పెట్టు
iot_coffee
1412
56
మీరు నాకు కొంచెం కాఫీ చేయగలరా
iot_coffee
1414
56
నాకు ఓలీ చేసిన కాఫీ కావాలి
iot_coffee
1415
16
నేను కొంత ఆహారం ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను
takeaway_order
1417
16
టేకావే ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ప్రదేశాలు
takeaway_order
1418
18
లైట్లు బ్రైటెన్ చేయి ప్లీజ్
iot_hue_lightup
1419
18
దయచేసి మరింత కాంతి
iot_hue_lightup
1420
0
దయచేసి నాకు సమయం చెప్పండి
datetime_query
1421
57
ఆ పాట ఎవరు పాడతారు
music_query
1422
43
ఆ పాట సేవ్ చెయ్యి
music_likeness
1424
22
ఎన్నికలు గురించి కొత్తవి నాకు చెప్పు
news_query
1426
1
లైట్లను నీలం రంగులోకి మార్చండి
iot_hue_lightchange
1429
45
సిద్ శ్రీరామ్ యొక్క అన్ని పాటల ప్లేజాబితాను రూపొందించి మరియు షఫుల్ తో ప్లే చేయి
play_music
1431
45
చౌరస్తా యొక్క కొత్త పాట ప్లే చేయి
play_music
1432
14
వాల్యూం టర్న్ అప్ చేయి ప్లీజ్
audio_volume_up
1433
35
దయచేసి వాల్యూమ్ తగ్గించండి
audio_volume_down
1434
29
దయచేసి వాల్యూమ్ ను తక్కువ చై
audio_volume_other
1435
0
కాన్‌బెర్రాలో సమయం చెప్పు
datetime_query
1436
23
నా కు ఏ అలారంలు వచ్చాయి
alarm_query
1437
23
నన్ను నా అలారములు చూడనివ్వు
alarm_query
1438
23
నాకు ఎన్ని అలారములు పెట్టబడి వున్నాయి
alarm_query
1439
45
నాలుగు నక్షత్రాలు లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న తాజా జానపద పాటలను డౌన్‌లోడ్ చేసుకో మరియు షఫుల్ లేకుండా అన్నీ ప్లే చేయి
play_music
1441
45
అన్ని ఇండీ పాప్ పాటలను ప్లే చేయండి
play_music
1443
46
నోరుముయ్యి
audio_volume_mute
1444
46
నిశ్శబ్దం
audio_volume_mute
1445
46
నిశ్సబ్దంగా ఉండండి
audio_volume_mute
1447
45
షఫుల్ లేకుండా సోను నిగమ్ సంగీతాన్ని ప్లే చేయండి
play_music
1448
0
దసరా ఎప్పుడు
datetime_query
1450
41
లైట్స్ టర్న్ ఆన్ చేయి
iot_hue_lighton
1451
1
కాంతి సర్దుబాటు
iot_hue_lightchange
1453
52
అలారం వారపు సెట్టింగ్లు మార్చు
alarm_remove
1455
13
వాతావరణం
weather_query
1456
13
బయట ఎలా ఉంది
weather_query
1457
13
చికాగోలో వెదర్ ఎలా ఉంది
weather_query
1459
16
తాజ్ కృష్ణ నుండి పెద్ద చికెన్ బిర్యానీ ని ఆర్డర్ చేయండి
takeaway_order
1460
16
నేను సబ్‌వే నుండి కుక్కీతో వెజ్జీ సబ్‌ని పికప్ చేయాలనుకుంటున్నాను
takeaway_order
1461
16
బర్గర్ కింగ్ నుంచి చీజ్ బర్గెర్ మరియు ఫ్రైస్ తీసుకెళ్ళడం ఆర్డర్ పెట్టు
takeaway_order
1462
22
పర్యావరణము మీద న్యూస్ ఫీడ్ ను ఫాలో అవ్వు
news_query
1463
22
నైజీరియ మీద న్యూస్ అప్డేట్లు నాకు నోటిఫై చేయి
news_query
1464
22
ఫ్రాన్స్ లోని పరిస్థితి పై నాకు అప్డేట్లు ఇవ్వు
news_query
1465
13
శుక్రవారం వర్షం పడుతుందా
weather_query
1469
45
ఖిలతే హై గుల్ ఎహాఁన్ ప్లే చేయి
play_music